ఘనంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు

  సలాం   ప్రొద్దుటూరు: ఆషాఢ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు పరిధిలోని సుబ్బిరెడ్డికొట్టాల, దొరసానపల్లి రోడ్డులో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.   అమ్మవారిని దర్శించుకున్న డా. వి.ఎస్. ముక్తియార్   ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ మోతకూరి సుబ్బయ్య ఆహ్వానం మేరకు దొరసానపల్లి రోడ్డులోని...