5వ వార్డులో టీడీపీ ‘డోర్ టు డోర్’
–కూటమి రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు అవగాహన సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 5వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు, నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి సూచనలతో మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్...