175, 176 బూత్ లలో డోర్ టు డోర్ ప్రచారం
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని 175, 176 బూత్ ల లో టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్, ప్రొద్దుటూరు భావనతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు వార్డుల్లోని ప్రతి ఇంటిని సందర్శించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు...