సేవే లక్ష్యం.. తల్లి–బిడ్డల భద్రతే ధ్యేయం –ఎమ్మెల్యే వరద
–ప్రొద్దుటూరులో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సేవలు ప్రారంభం –ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా వాహనాలకు ప్రారంభోత్సవం సలాం ప్రొద్దుటూరు: తల్లి కడుపులోని బిడ్డ నుంచి ఇంటి గడప వరకు... ప్రతి అడుగులోనూ భద్రతకు భరోసా కల్పించేలా ప్రభుత్వం అందిస్తున్న తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ సేవలు ప్రొద్దుటూరులో ప్రారంభమయ్యాయి. జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా అంబులెన్స్ వాహనాలను ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందించడమే ఈ...