“సబ్‌స్టేషన్ వద్దు.. ప్రజల ప్రాణాలకు ముప్పు!”–కాంగ్రెస్ పార్టీ డిమాండ్
–ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం.. నిర్మాణం వెంటనే ఆపాలి –ప్రజల భద్రత కోసం ఎంతవరకైనా పోరాడుతాం –కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా సలాం ప్రొద్దుటూరు: “అభివృద్ధి పేరుతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతమాత్రం అంగీకరించం.. జనావాసాల మధ్య సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి”.. సబ్‌స్టేషన్ వద్దు.. ప్రజల ప్రాణాలకు ముప్పు!”– అంటూ ప్రొద్దుటూరు కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసనగర్‌లో నిర్మిస్తున్న నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను...