శ్రీనివాసనగర్‌లో టీడీపీ ‘డోర్ టు డోర్’
–బూత్‌ల వారీగా ఇంటింటి ప్రచారం.. –ప్రజా సమస్యలపై ఆరా సలాం ప్రొద్దుటూరు: తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేపడుతున్న ప్రజా కార్యక్రమాల్లో భాగంగా శ్రీనివాసనగర్ పరిధిలో 79, 82, 88వ బూత్‌లలో ‘డోర్ టు డోర్’ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయా బూత్‌ల పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు...