డీఎస్సీ పై వైసీపీ ది రాజకీయ డ్రామా–జనసేన

    –“డిస్టిలరీల వ్యాపారం గురించి మాట్లాడే వారికి డీఎస్సీ గురించి ఏం తెలుసు?”   –జనసేన నాయకుడు మాదాసు మురళి ఘాటు విమర్శలు   సలాం  ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైఎస్సార్‌సీపీ నాయకులు డీఎస్సీ ఉద్యోగ నియామకాల అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళి తీవ్రస్థాయిలో విమర్శించారు.   మంగళవారం    నందిని క్లాత్ మార్కెట్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన...