కూటమి పాలనతోనే ప్రొద్దుటూరు అభివృద్ధి –ఎమ్మెల్యే వరద
–ప్రజల ముంగిటకు సంక్షేమ పథకాలు.. –29వ వార్డులో ఎమ్మెల్యే వరద ఇంటింటి ప్రచారం సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ‘2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా 11వ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి...