కడపలో టీడీపీ నూతన జిల్లా కార్యాలయం..
–నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన పార్టీ నేతలు.. –పనులు వేగవంతం చేయాలని సూచన సలాం ప్రొద్దుటూరు (కడప ): కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నూతనంగా నిర్మించనున్న జిల్లా ప్రధాన కార్యాలయ నిర్మాణ స్థలాన్ని టీడీపీ నాయకులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు, స్థల అభివృద్ధి పనులను నాయకులు పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత సభ్యులతో చర్చించారు. జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలను...