సేవే స్ఫూర్తి.. ఆరోగ్యమే లక్ష్యం..
–120 మందికి ఉచిత వైద్యం అందించిన హారిక హాస్పిటల్ –ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన –“ప్రజా ఆరోగ్యమే మా లక్ష్యం” అంటూ సేవా స్ఫూర్తి చాటిన నిర్వాహకులు అయూబ్ ఖాన్, లాలు.. సలాం ప్రొద్దుటూరు : సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఉంటే.. చిన్న ప్రయత్నం కూడా ఎంతోమందికి ఆరోగ్య భరోసాగా నిలుస్తుందని హారిక హాస్పిటల్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం నిరూపించింది. ప్రొద్దుటూరు మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష...