గాంధీ పార్క్ లో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగా రెడ్డి ప్రచారం
సలాం ప్రొద్దుటూరు: ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆదివారం పట్టణంలోని గాంధీ పార్కులో వాకర్స్‌ను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో ఆదివారం ఉదయం వాకర్స్‌ను కలిసిన ఆయన ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ పథకాలను అమలు చేస్తోందని లింగారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు...