పేదల వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి అండ–ఎమ్మెల్యే
–ప్రొద్దుటూరులో 53 మంది లబ్ధిదారులకు రూ.52.62 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ సలాం ప్రొద్దుటూరు: పేద, మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన సమయంలో అయ్యే భారీ వైద్య ఖర్చులను కొంతమేర భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు.శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి సహాయనిధి 30వ విడత చెక్కులను 53 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పంపిణీ చేశారు. ఈ...