తండ్రి అడుగుజాడల్లో… ప్రపంచ ఆధ్యాత్మిక వేదికపై ప్రొద్దుటూరు పతాకం..

–సయ్యద్ ఎహ్సనుల్లా హుస్సైనీ ఖాద్రి సాహెబ్ ఆధ్యాత్మిక ప్రస్థానం – వారసత్వం నుంచి ప్రపంచ మానవతా సందేశం వరకు –అరుదైన అంతర్జాతీయ గౌరవంతో ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు   సలాం ప్రొద్దుటూరు ప్రత్యేక కథనం(బి ఎస్ ఖాజా మొహిద్దిన్): కొన్ని ప్రయాణాలు ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే మార్చవు... ఒక కుటుంబ వారసత్వాన్ని, ఒక పట్టణ ప్రతిష్ఠను, ఒక సంప్రదాయం పట్ల ఉన్న ప్రపంచ దృష్టిని కూడా కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. అలాంటి ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తున్నారు ప్రొద్దుటూరు ఆస్థానే కమాలియా బిరాదరే...