DSC అక్రమాలపై గర్జించిన మహిళా లోకం!

  –మూడో రోజు రిలే దీక్షల్లో మహిళా నేతలు, DSC అభ్యర్థుల నినాదం   –CBI విచారణ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రాచమల్లు ఆధ్వర్యంలో పోరుబాట   సలాం ప్రొద్దుటూరు: DSC నియామకాల్లో అక్రమాలపై CBI విచారణ చేపట్టాలని, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. మునిసిపల్‌ కార్యాలయం మెయిన్‌ గేట్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి...