రైతులకు అందుబాటులో ఎరువులు

–లింగాపురం సొసైటీలో యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సలాం ప్రొద్దుటూరు: రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు మండలం లింగాపురం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో యూరియా, డీఏపీతో పాటు రాయితీపై అందించే వివిధ ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి  శనివారం  ప్రారంభించారు. లింగాపురం పీఏసీఎస్‌ ద్వారా డీబీటీ, APAIMS 2.0 విధానాల ఆధారంగా ప్రొద్దుటూరు మండలంలోని రైతులకు ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రైతులకు...