కనీస వేతనాల అమలు కోసం ఆగస్టు 10న జైలు భరో

    –కాంట్రాక్టు విధానం రద్దు చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి – సీఐటీయూ డిమాండ్   సలాం ప్రొద్దుటూరు: కనీస వేతనాల అమలు, కాంట్రాక్టు విధానం రద్దు, కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు పాత బస్టాండ్ వద్ద నిర్వహించే "జైలు భరో" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ నాయకుడు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.   గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు...