ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి–ఏపి ఎన్‌జీఓ 

      సలాం  ప్రొద్దుటూరు: ఏపీ ఎన్‌జీఓఎస్ కడప జిల్లా అధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ప్రజలు ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం (ఆగస్టు 9) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రొద్దుటూరు ఎన్‌జీఓ హోమ్‌లో నిర్వహించనున్న ఈ వైద్య శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. శుక్రవారం ప్రొద్దుటూరు ఎన్‌జీఓ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మెగా...