వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
సలాం ప్రొద్దుటూరు (తిరుపతి): తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కారం పల్లి సమీపంలోని ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలను రక్షించి ప్రభుత్వ హోంకు తరలించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో వ్యభిచార నిర్వహణకు సంబంధించిన రూ.1,500 నగదుతో పాటు 10 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో **సత్యనారాయణపురం రాజీవ్ నగర్‌కు చెందిన ఎం. అలివేలు మంగమ్మ...