మెగా కాదు.. దగా డీఎస్సీ –రాచమల్లు
–DSC అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ రిలే దీక్షలు ప్రారంభం సలాం ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు ఎదురుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడారు. మెగా డీఎస్సీ ను కూటమి ప్రభుత్వం దగా డీఎస్సీ...