కనుల పండుగగా “హజ్రత్ సయ్యద్ షా నబీ షా ఖాద్రి ఉరఫ్ భం భం పీర్” గంధం మహోత్సవం

– భక్తిశ్రద్ధల మధ్య గంధం సమర్పించిన పీఠాధిపతి సయ్యద్ షా గౌస్ మొహిద్దీన్ ఖాద్రి   సలాం ప్రొద్దుటూరు ప్రతినిధి, బనగానపల్లి:   నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని కొండపేటలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ దర్గా హజ్రత్ సయ్యద్ షా నబీ షా ఖాద్రి ఉరఫ్ భం భం పీర్ స్వామివారి గంధం మహోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు. వేలాదిమంది భక్తులు, శిష్యులు, స్థానిక ప్రజలు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో గంధం మహోత్సవాన్ని తిలకించారు.బుధవారం రాత్రి...