వైవీయూ డిగ్రీ ఫలితాల్లో ఆర్టీడీ విజయభేరి
–రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులు – అభినందించిన కళాశాల యాజమాన్యం సలాం ప్రొద్దుటూరు : యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) 2026 ఏప్రిల్‌లో నిర్వహించిన రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ డిగ్రీ పరీక్షల ఫలితాల్లో స్థానిక రాణి తిరుమల దేవి కాలేజ్ ఆఫ్ సైన్సెస్ (ఆర్టీడీ) విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మరోసారి విజయభేరి మోగించారు. వివిధ విభాగాల్లో పలువురు విద్యార్థులు 9.35 నుంచి 9.95 వరకు జీపీఏలు సాధించి విశిష్ట ప్రతిభను...