మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం–కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్
–ప్రతి నెల మెడికల్ క్యాంపులు, మృత ఉద్యోగుల కుటుంబాలకు ఉపాధిపై హామీ సలాం ప్రొద్దుటూరు: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరేషన్ పట్టణ అధ్యక్షుడు ఎన్.బి. సాగర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దప్పెల్ల దేవదాసు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి నెలా మెడికల్...