ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరే లక్ష్యం..కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

  –స్వచ్ఛ సంకల్ప దీక్ష విజయవంతానికి భారీ ర్యాలీ –ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధానికి బ్లూప్రింట్ సిద్ధం – ఆగస్టు 6న మెప్మా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ సలాం ప్రొద్దుటూరు:   ప్రొద్దుటూరును సంపూర్ణ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం సమగ్ర కార్యాచరణ చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.  ...