పోలీస్ సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం–ఎస్పీ

    –ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్   –పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి.. –ప్రజల ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలని అధికారులకు ఆదేశాలు   సలాం ప్రొద్దుటూరు: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ సేవల నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నచికేత్ విశ్వనాథ్ బుధవారం ప్రొద్దుటూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితిగతులు, సిబ్బంది విధి...