గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి– ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
–కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ.. – కోవిడ్ కారణంగా నిలిచిన ట్రావెల్ కన్సెషన్‌ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ సలాం ప్రొద్దుటూరు ( కడప): గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ (ట్రావెల్ కన్సెషన్)ను తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన లేఖ రాసి, కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే కన్సెషన్‌ను తిరిగి అమలు...