గంజాయి, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం–ఎస్పీ

–ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లపై జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆకస్మిక తనిఖీలు –ఎన్నికల సన్నద్ధత, పెండింగ్ కేసుల పరిష్కారం, విజిబుల్ పోలీసింగ్, సైబర్ నేరాల నియంత్రణపై అధికారులకు కీలక ఆదేశాలు   సలాం ప్రొద్దుటూరు :   ప్రజలకు న్యాయం అందించే కేంద్రాలుగా పోలీస్ స్టేషన్లు పనిచేయాలని, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడం, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ స్పష్టం...