ఆమ్ ఆద్మీ పార్టీలో పలువురి చేరిక

      –స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్ధం – జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా   సలాం ప్రొద్దుటూరు   (వేంపల్లి): కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని 13వ వార్డులో పలువురు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొత్త సభ్యులను పార్టీ కండువా కప్పి సభ్యత్వ పత్రాలు అందజేసి ఆహ్వానించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు దాదా పీర్ తెలిపారు.   పార్టీలో చేరిన వారిలో అనిల్ కుమార్, హేమావతి, అశోక్ ఉన్నారు. ఈ సందర్భంగా...