రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్ల ద్వారా పేదలకు అందుబాటు ధరలో నాణ్యమైన బియ్యం – ఎమ్మెల్యే నంద్యాల వరద
–తగ్గింపు ధరలకు సన్నం బియ్యం విక్రయాల ప్రారంభం సలాం ప్రొద్దుటూరు: పేద ప్రజలకు నాణ్యమైన సన్నం బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లు మరియు రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్ల ద్వారా తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను ప్రారంభించిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని బియ్యం విక్రయాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా...