రాచమల్లు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం

సలాం ప్రొద్దుటూరు: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీ శ్రేణులకు వివరించారు.   ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ...