మెగా డీఎస్సీ పై సీబీఐ విచారణ జరపాలి– రాచమల్లు

    –52 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, రూ.9,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలుకు డిమాండ్ – ఆగస్టు 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు సలాం ప్రొద్దుటూరు:   మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన   అక్రమాలపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపి, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి   మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు...