శ్రీశైల మల్లన్న సన్నిధిలో రాచమల్లు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు
సలాం ప్రొద్దుటూరు (శ్రీశైలం): వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి సోమవారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కుమార్తె కావ్య రెడ్డి, అల్లుడు బండి వినీత్ రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న రాచమల్లు కుటుంబ సభ్యులు స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి...