బైక్ దొంగ అరెస్ట్ …

–7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. –₹3.50 లక్షల విలువైన చోరీ సొత్తు రికవరీ చేసిన ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు మోటార్‌సైకిల్ చోరీ కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి ₹3.50 లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక  ఏ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ యు. విభు కృష్ణన్, ఐపీఎస్  వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన మోటార్‌సైకిల్ చోరీ కేసులో నిందితుడు అయిన...