పేద ముస్లిం మహిళల స్వయం ఉపాధికి కార్యాచరణపై చర్చ

    సలాం ప్రొద్దుటూరు: స్థానిక ఈద్గా మసీదులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఏపీ స్టేట్ షేక్ కార్పొరేషన్ చైర్మన్ & టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశంలో పేద ముస్లిం మహిళలు, ముఖ్యంగా వితంతు మహిళల ఆర్థిక సాధికారతకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. గృహ పరిశ్రమలకు సంబంధించిన వివిధ రంగాల్లో వారికి శిక్షణ అందించి, ప్రభుత్వ పథకాలు లేదా స్వచ్ఛంద...