ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

    –ప్రతి అర్హత కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది– టీడీపీ మండల యువనాయకుడు మల్లెల రవీంద్రారెడ్డి   సలాం ప్రొద్దుటూరు   (జమ్మలమడుగు): పేదలు, బడుగు, బలహీన వర్గాల సర్వతోముఖాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీడీపీ మండల యువనాయకుడు మల్లెల రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని దోడియం గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని గడపగడపకు వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.   ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...