22వ వార్డులో హోరెత్తిన టీడీపీ ప్రచారం

      సలాం  ప్రొద్దుటూరు:       తెలుగుదేశం పార్టీ–కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 22వ వార్డులో ఆదివారం డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు.       ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిపై ప్రజల అభిప్రాయాలను...