జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు విజయవంతం
–30 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక సలాం ప్రొద్దుటూరు: భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి అండర్-18, అండర్-20 స్త్రీ, పురుషుల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు,...