అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన పాలు, గుడ్లు సరఫరా చేయాలి

    –డ్యామేజీ పాల ప్యాకెట్లకు రీప్లేస్మెంట్ ఇవ్వాలి – బాధ్యులైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్   సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు): అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం, పాలు, గుడ్ల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.   ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న కొన్ని పాల ప్యాకెట్లు చెడిపోయి గడ్డకట్టిన స్థితిలో ఉండటంతో పాటు,...