అనారోగ్యంతోనే మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ రాజీనామా..

–రాజకీయ లబ్ధి  కోసం బీసీలను మధ్యలోకి లాగొద్దు– వద్ది బాలుడు   సలాం ప్రొద్దుటూరు: వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్‌పర్సన్ సురేఖ అనారోగ్య పరిస్థితుల కారణంగానే పదవికి రాజీనామా చేశారని ఆమె భర్త వద్ది బాలుడు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ వర్గాలను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు.   తన భార్య రాజీనామా పూర్తిగా ఆరోగ్య కారణాలతోనే జరిగిందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి ముందుగానే తెలియజేసిన అనంతరమే రాజీనామా...