వైఎస్ఆర్‌ లా ..సీబీఐ విచారణ కోరగల వా బాబు?

–ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తుకు సిద్ధమని ప్రకటించాలి   సలాం ప్రొద్దుటూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో ఆరోపణలు వచ్చిన సందర్భంలో సీబీఐ విచారణకు సిద్ధమైనట్లే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అదే ధైర్యంతో సీబీఐ విచారణ కోరగలరా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.శనివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో పరిటాల రవి హత్య కేసు...