22వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

సలాం ప్రొద్దుటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 22వ వార్డులో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.   ఈ కార్యక్రమం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరియు టీడీపీ యువ నాయకుడు  నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించబడింది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్, క్లస్టర్ ఇంచార్జ్ బేపారి ఆరీఫ్ అహమ్మద్, బూత్ ఇంచార్జ్ మాదూర్...