వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా బండి వినీత్ రెడ్డికి శుభాకాంక్షలు

  –రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో యువ నాయకుల అభినందనలు సలాం ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అల్లుడు బండి వినీత్ రెడ్డి పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శుక్రవారం పలువురు వైఎస్సార్సీపీ యువ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి వినీత్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. యువతకు పార్టీ బలోపేతంలో కీలక పాత్ర ఉందని, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ఆయన...