ముత్తు సెల్వం సంకల్పానికి.. “సలాం”..

    –44 వేల కిలోమీటర్ల పర్యావరణ సైకిల్ యాత్రకు ప్రొద్దుటూరులో ఘన సత్కారం   సలాం ప్రొద్దుటూరు: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 11,11,111 మొక్కలు నాటాలనే మహత్తర సంకల్పంతో ఎనిమిది దేశాల్లో సుమారు 44 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన తమిళనాడుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ముత్తు సెల్వం ప్రొద్దుటూరుకు చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.   ఈ సందర్భంగా పర్యావరణ మిత్ర, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేషనల్ రికార్డు హోల్డర్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు గజ్జల...