డీఆర్వోకు వైఎస్సార్సీపీ కోర్ కమిటీ ఫిర్యాదు

  –మెగా డీఎస్సీ, ‘తల్లికి వందనం’ పథకంలో అవకతవకలపై విచారణ కోరిన నాయకులు   సలాం ప్రొద్దుటూరు (కడప):   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోర్ కమిటీ సభ్యులు శుక్రవారం కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మల్లికార్జునుడును కలిసి పలు ప్రజా అంశాలపై వినతిపత్రం సమర్పించారు.   అంతకుముందు కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్వహించినట్లు...