కల్లూరుపల్లి తండా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీన కు  ఏఐబీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌ రాథోడ్‌ వినతి   సలాం ప్రొద్దుటూరు –  కడప: చక్రాయపేట మండలం కల్లూరుపల్లి తండా గ్రామ పంచాయతీలో నెలకొన్న తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, స్మశానవాటిక తదితర మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐబీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌ రాథోడ్‌ జిల్లా అధికారులను కోరారు.సోమవారం కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌   ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా...