కడప కలెక్టరేట్ ముట్టడించిన స్కీం వర్కర్లు
–₹26 వేల కనీస వేతనం, శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళన సలాం ప్రొద్దుటూరు( కడప): రాష్ట్రవ్యాప్తంగా స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి నెలకు కనీస వేతనం ₹26,000 చెల్లించడంతో పాటు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రెండో రోజు కూడా కడప కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ ధర్నాకు సీఐటీయూ జిల్లా...