27వ వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే వరద ప్రచారం

–రెండేళ్ల కూటమి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే   సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న "నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 27వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇంటింటికీ...