నంద్యాల కొండారెడ్డి నాయకత్వంలో ‘ఇంటింటికీ టీడీపీ’కి ఊపందిన ప్రచారం
–కూటమి పాలన రెండేళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన యువనేత.. –40వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమానికి విశేష స్పందన సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న 'ఇంటింటికీ టీడీపీ – కూటమి పాలన 2 ఏళ్ల నమ్మకం' కార్యక్రమం రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ పొందుతోంది. నాలుగో రోజు మున్సిపాలిటీ పరిధిలోని 40వ వార్డులో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో కొండారెడ్డి స్వయంగా ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు....