మున్సిపాలిటీలో విలీనంపై ప్రజల అభిప్రాయాల సేకరణ పూర్తి..

  –సోమలవారిపల్లితో ముగిసిన ఐదు గ్రామపంచాయతీల గ్రామసభలు –అనుకూల–వ్యతిరేక అభిప్రాయాలను నమోదు చేసిన అధికారులు.. –డీపీఓకు సమగ్ర నివేదిక పంపనున్నట్లు ప్రత్యేక అధికారి మంజుల వాణి వెల్లడి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఐదు గ్రామపంచాయతీల విలీన ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాల సేకరణ ప్రక్రియ పూర్తయింది. చివరిదైన సోమలవారిపల్లి గ్రామంలో గురువారం ప్రశాంత వాతావరణంలో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలను సేకరించినట్లు ప్రత్యేక అధికారి మంజుల వాణి తెలిపారు. గ్రామసభ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదు...