అవినీతి ఆరోపణల నడుమ.. కొత్తపల్లి విలీనంపై పునరాలోచన చేయాలి–మల్లెల ఝాన్సీ 

  –అవినీతి ఆరోపణలతో విలీనంపై రాజకీయ దుమారం.. –ప్రభుత్వం ముందు అవినీతి అధికారులపై చర్యలు.. తర్వాతే గ్రామాల విలీనంపై నిర్ణయం తీసుకోవాలని –మాజీ ఎంపీపీ మల్లెల ఝాన్సీ రాణి డిమాండ్   సలాం ప్రొద్దుటూరు:    ప్రొద్దుటూరులో ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ, కొత్తపల్లి గ్రామపంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదనపై మాజీ ప్రొద్దుటూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మల్లెల ఝాన్సీ రాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం...