పెన్నానగర్ 18వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం

  –కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజలకు వివరించిన నాయకులు   సలాం ప్రొద్దుటూరు: తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమం ప్రొద్దుటూరు పట్టణంలోని పెన్నానగర్ 18వ వార్డు, 203వ బూత్ పరిధిలో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.  ...